Thursday, September 17, 2009

Telugu Kavita...5

సాధించేవారు కొందరైనా కావాలి మనకు

రచన- కీర్తిశేషులు శ్రీ కోరిబిల్లి సూర్యనారాయణ

వాదించే వారు ఎందరున్నా మనలో
సాధించేవారు కొందరైనా కావాలి మనకు

బోధించే వారు ఎందరున్నామనలో ,
గ్రహించేవారు కొందరైనా కావాలి మనకు ,

తప్పులుచేసెవారు ఎందరున్నా మనలో ,
క్షమించేవారు కొందరైనా కావాలి మనకు

జీవించేవారు ఎందరున్నా మనలో ,
సాధించేవారు కొందరైనా కావాలి మనకు

Vaadhinche Vaaru Endharunna Manalo ,
Sadhinche Vaaru Kondharaina Kavali Manaku ,

Bodhinche Vaaru Entharunna Manalo ,
Grahinche Vaaru Kondharaina Kavali Manaku ,

Thappulu chesE Vaaru Entharunna Manalo ,
Kshaminche Vaaru Kondharaina Kavali Manaku ,

Jivinche Vaaru Endharunna Manalo ,
Sadhinche Vaaru Kondharaina Kavali Manaku ,

Owner : Kirthiseshulu Shri Koribilli R.Sooria Narayana

No comments:

Post a Comment